Home » Commonwealth Games
బర్మింగ్ హోమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో రోజు భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ భారత్ కి సిల్వర్ మెడల్ ను అందించాడు.
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ షెడ్యూల్ ఖరారు.. భారత్ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి.
కామెన్వెల్త్ గేమ్స్ 2022కు టీమిండియా హాకీ మెన్, ఉమెన్ టీంలు పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని హాకీ ఇండియా ప్రెసిడెంట్ గ్యానంద్రో నింగోంబం ఫెడరేషన్ కు తెలియజేశారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ని చేరుస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 దేశాలకి చెందిన మహిళా క్రికెట్ జట్లు పోటీపడనుండగా.. 1998 తర్వాత కామన్వ�
ఆస్ట్రేలియా క్రీడల్లో Jana Pittman అనే పేరు కొత్తేమి కాదు. ఆ అథ్లెట్.. ప్రపంచ ఛాంపియన్, ఒలింపియన్ కూడా. ఆస్ట్రేలియా తరపున 400 మీటర్లు, 400మీటర్ల hurdles, bobsleigh విభాగాల్లో ఆడి అందరిని మెప్పించింది. 1999లో తొలి విజయాన్ని రుచిచూసింది. ప్రపంచ యూత్ చాంపియన్ షిప్స్‌లో బం�