-
Home » Community Wedding Scam
Community Wedding Scam
ప్రభుత్వ సొమ్ము కోసం నకిలీ పెళ్లిళ్లు.. ఎలా గుర్తించారంటే?
February 4, 2024 / 11:26 AM IST
ఎదురుగా వరుడు లేడు.. వధువులు తమ మెడలో తామే వర మాల వేసుకున్నారు. ఇదేం పెళ్లి? అంటారా.. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ వివాహ పథకంలో జరిగిన నకిలీ పెళ్లిళ్ల భాగోతం.