condition stable

    ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!

    March 13, 2020 / 05:27 AM IST

    బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ నర్సులకు కరోనావైరస్(కొవిడ్-19) సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అనుమానం వచ్చినవారు బ్లడ్ టెస్ట్ లు చేయించుకోగా..వారికి కరోనా సోకినట్లుగా పాజిటివ్ వచ్చింది. (భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదర

10TV Telugu News