Home » Congress Incharge Manikrao Thakre
తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జిలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? అంటే నో.. నో.. అనే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు అసలు ఏం చేస్తున్నారు?
కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని ఎక్కడైనా కాంగ్రెస్ లో చేరవచ్చన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి ఎటువంటి అడ్డంకులు లేవని.. పాతవారు కొత్త వారు కలిసి పని చేస్తారని తెలిపారు.