Home » Congress Leader Niranjan
కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు.
బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.