Home » Congress MLC Candidates
ఢిల్లీ నుంచి ఫోన్ లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లనుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్ర�
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.
అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.