Home » Congress party
తాను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు తనపై కేసులు నమోదు చేస్తున్నాయని డీకే శివకుమార్ విమర్శించారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ హిందూ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్లో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటన చే�
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి
పెట్రోల్ చార్జీల తగ్గింపుపై కాంగ్రెస్ కౌంటర్లు
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు
కాంగ్రెస్ పార్టీ వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అయితే.. ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టారు.. ఆ కండీషన్స్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్. ఇన్ని పెట్టినా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పెద్దాయనకు.. మళ్లీ పెద్ద కష�