Home » Congress party
టీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీపై చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. లోక్‌సభలో టీఆర్ఎస్కు తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశంలోని విపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టంది. రాష్ట్రపతి ఎన్నికకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండడంతో అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన వ�
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.
India’s economic slowdown: భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, ప్రజల తలసరి ఆదాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్న�
kvp ramachandra rao: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన అనేది పవన్ కల్యాణ్‌కు చెందిన పార్టీ అని, ఆయన పార్టీ పెట్టుకునే పొత్తుల గ�
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన "నవ సంకల్ప్ కార్యశాల"లో పాల్గొనడానికి ఆ నగరానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అకస్మాత్తుగా ఆ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లారు.
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
‘‘ముందుగా మేము ప్రకటించిన దాని ప్రకారమే సోనియా గాంధీ ఈ నెల 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివరాలు అందిస్తూ ఉంటాం’’ అని రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు.