Home » Congress party
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ మళ్లీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష�
రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో రాజస్థాన్‌లో రిసార్టు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తమపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నారని, వీటిని పట్టించుకోకుండా బీజేపీ మాత్రం తమ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటోందని రాహుల్ అన్నారు. ‘‘ప్రధాన మంత్రి జీ.. ఇ�
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ చింతన్ శిబిర్ సీఎల్పీ అధ్వర్యంలో జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు.
దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు సమకూరిన నిధుల వివరాలను ఎన్నికల సంఘం ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.
తాను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు తనపై కేసులు నమోదు చేస్తున్నాయని డీకే శివకుమార్ విమర్శించారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.