Home » Congress party
పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..
Ex Mla Abraham: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అబ్రహం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా.. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు, వ్యాపారవేత్త చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించారు. చందన్పై అనేక హత్య కేసులు ఉన్నాయని, ఈ కాల్పులను ప్రత్యర్థి గ్యాంగ్ చేసి ఉండవచ్చని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.