Telangana Municipal Elections Results : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మున్సిపాలిటీలు ఇవే..
Municipal Elections Results : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.
Telangana Municipal Elections Results
Municipal Elections Results : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఏడు కార్పొరేషన్, 116 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీలు ఇవే..
♦ చిట్యాల,
♦ దేవరకొండ,
♦ హాలియా,
♦ కోహిర్,
♦ దేవరకద్ర,
♦ అశ్వరావుపేట,
♦ సుల్తానాబాద్,
♦ భూత్పూర్,
♦ చండూరు,
♦ ములుగు,
♦ చొప్పదండి,
♦ బిచ్కుంద,
♦ మంథని,
♦ బాన్సువాడ,
♦ నందికొండ,
♦ కామారెడ్డి,
♦ సూర్యాపేట,
♦ హుజూర్ నగర్,
♦ నేరుడుచర్ల,
♦ ఇల్లందు,
♦ కొడంగల్,
♦ మరిపెడ,
♦ ధర్మపురి,
♦ పెద్దపల్లి,
♦ సదాశివపేట,
♦ నారాయణఖేడ్,
♦ భీంగల్,
♦ నాగర్ కర్నూల్,
♦ కొల్లాపూర్,
♦ మక్తల్,
♦ హుజూరాబాద్,
♦ కోదాడ,
♦ డోర్నకల్,
♦ భూపాలపల్లి,
♦ ఏదులాపురం,
♦ అలియాబాద్,
♦ ఎల్లారెడ్డి,
♦ సంగారెడ్డి,
♦ ఘన్పూర్,
♦ బాన్సువాడ,
♦ కొస్గి,
♦ మద్దూర్
