Home » Congress party
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సైనికుల నియమకాల్లో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు మాత్రమే సర్వీస్ తీసుకురావడం దారుణమని ఆయన చెప�
Agnipath: “అగ్నిపథ్” పేరుతో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై నిరుద్యోగులు మండిపడుతోన్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఆ పథకంపై ప్రశంసల జల్లు కురిపించారు. క�
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన�
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో తదుపరి విచారణకు తాను శుక్రవారం హాజరుకాలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు.
అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరు సరికాదంటూ తమ ఎంపీలు నిరసన తెలపగా వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం జరిగింది.
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికకు జూన్29న నోటిఫికేషన్ విడుదలై, జూలై 18న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు నిర్వహించనున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా విపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఆమెకు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.