Home » Congress party
ఢిల్లీలో నిర్మిస్తోన్న నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన భారత జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్
మిషన్ 2023 మా టార్గెట్.. సర్వే తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తాం!
వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది.
ఆగష్టు మొదటి వారంలో తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరం ఉన్నారు.
హనుమకొండలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథూర్ మండిపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ నేత డాక్టర్ వడ్డేపల్లి రవి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వడ్డేపల్లి రవిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అభ్యంతరాలు తెలిప�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుక�
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం మధ్యహ్నం సీపీఐ(ఎం) విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ఆప్ ఇండియా SFI కు చెందిన సభ్యులు దాడి చేశారు.