-
Home » Congress Revanth Reddy
Congress Revanth Reddy
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. ఇవాళ ఖర్గే, సోనియా, రాహుల్ తో భేటీ.. కేబినెట్ కూర్పుపై చర్చ
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈరోజు నిర్ణయిస్తామని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
ఇవాళ సీఎల్పీ సమావేశం.. సాయంత్రమే సీఎం ప్రమాణ స్వీకారం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
నాకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు : ఇంద్రసేనారెడ్డి
ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తు రాష్ట్రపతి కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి.. మంత్రి కేటీఆర్ ను విచారించాలి : రేవంత్ రెడ్డి
ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.