Home » Congress
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ ను ఆమె ఎంపీగా గెలిపించారని చెప్పారు.
గీత, ఉపనిషత్తులతో పాటు ఎన్నో హిందూ పుస్తకాలు చదివానని రాహుల్ గాంధీ అన్నారు.
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నియమితుడయ్యారు. 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇంకా...
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.
దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు.
9 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో.. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చే
ఇండియా వర్సెస్ భారత్ అనే అంశంపై ఇప్పుడు రెండు పార్టీలు, ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశం పేరు మార్చే ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు తమ సంస్థకు ఇండియా అని పేరు పెట్టినప్పు�
సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారని, ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జైరాం రమేష్ తెలిపారు
‘‘మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి తప్పించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశాయి.
సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష