Congress: తెలంగాణ ఎన్నికల వ్యూహం.. టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. ఏ కమిటీకి ఎవరు చైర్మన్?

మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నియమితుడయ్యారు. 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇంకా...

Congress: తెలంగాణ ఎన్నికల వ్యూహం.. టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. ఏ కమిటీకి ఎవరు చైర్మన్?

Congress

Updated On : September 9, 2023 / 6:46 PM IST

Congress – committees: తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections – 2023) జరగాల్సి ఉండడంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇందుకు సంబంధించిన కమిటీలను ప్రకటించారు.

ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ – దామోదర రాజనర్సింహ
తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ ఉంది

మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ – శ్రీధర్ బాబు
24 మందితో మ్యానిఫెస్టో కమిటీ

పబ్లిసిటీ కమిటీ చైర్మన్ – షబ్బీర్ అలీ
12 మందితో పబ్లిసిటీ కమిటీ

ట్రైనింగ్ కమిటీ చైర్మన్ – పొన్నం ప్రభాకర్
17 మందితో ట్రైనింగ్ కమిటీ

కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్ – కుసుమకుమార్
తొమ్మిది మందితో కమ్యూనికేషన్‌ కమిటీ

ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ – బలరాం నాయక్
పది మందితో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ

స్ట్రాటజీ కమిటీ చైర్మన్ – ప్రేమ్ సాగర్ రావు
13 మందితో స్ట్రాటజీ కమిటీ

పూర్తి వివరాలు..


Congress committees


Congress committees


Congress committees


Congress committees

Raghunandan Rao : బీఆర్ఎస్ లో చేరితేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు