Home » Congress
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
KT Rama Rao : కాంగ్రెస్, బీజేపీలు 75 ఏళ్లల్లో చేయని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది.. నిధుల మాటేమిటీ? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందుతున్నాయా? మిగతా అంశాల సంగతేంటీ? పూర్తి వివరాలు....
యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో పెప్పర్స్ స్ప్రే ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
డేటా రక్షణ, భద్రతపై సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీల�
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పిస్తామని చిన్నారెడ్డి చెప్పారు.
రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వే�
వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ పోరు