Home » Congress
భారత దేశంలో జాతీయ పార్టీయే లేదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీ అని, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.
కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క.
పీకే టీమ్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. మన శత్రువుతో స్నేహం చేసే వారిని ఎప్పుడూ నమ్మవద్దు..? ఇది సరైనదేనా అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్ చేశారు.
పాలిటిక్స్‌లోకి లగడపాటి రీఎంట్రీ..?
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
వచ్చే నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనను విజయవంతం చేసే అంశంపై టీపీసీసీ సమావేశమైంది.
Naresh Patel : గుజరాత్‌లోని పటీదార్ నేత నరేష్ పటేల్ (Naresh Patel) కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. శనివారం (ఏప్రిల్ 23) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలవనున్నారు.