Home » Congress
త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.
వేణుస్వామిపై యాక్షన్‌కు రెడీ అయిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆయనను ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ..ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు.
రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.
బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది..
తల్లిదండ్రులను కోల్పోయిన దుర్గకు మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.
మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను..
ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ ని బద్దలుకొడతా, బీజేపీని బొంద పెడతా.
14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.