Congressman Jared Golden

    నరహంతకుడు మృతి.. ఊపిరిపీల్చుకున్న స్థానికులు

    October 28, 2023 / 01:29 PM IST

    గత రెండు రోజులుగా నిందితుడు ఆచూకీ లభించక పోవటంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనకు గురయ్యారు. తాజాగా, పోలీసులు నిందితుడి మృతదేహాన్ని గుర్తించడంలో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి.. 60మందికిపైగా గాయాలు

    October 26, 2023 / 08:07 AM IST

    ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది.

10TV Telugu News