consolidated

    Icc One Day Ranking : కోహ్లీ నెంబర్ వన్, రోహిత్ సెకండ్ ప్లేస్

    December 11, 2020 / 08:08 AM IST

    ODI Batting Rankings : ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ తన నెంబర్ వన్ ప్లేసను నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌తో చివరి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో రాణించడంతో కోహ్లీ 870 పాయింట్లతో టాప్‌ను మరింత పదిలం చేసు

10TV Telugu News