Home » Constable Jobs
CISF Govt Jobs : సీఐఎస్ఎఫ్లో ఉద్యోగాలు పడ్డాయి. పది పాసైన వారికి అవకాశం. ఈ అర్హతలు కలిగి ఉండి రాత పరీక్షల మంచి ర్యాంకు సాధిస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి నెలకు రూ. 21వేల నుంచి రూ. 69వేల వరకు జీతం లభిస్తుంది.
కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ రాత పరీక్షలను ఫిబ్రవరి 20, 2024 నుండి విడల వారీగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20,21,22,2324,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు
ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం.
వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని.. దీని వల్ల 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.(RevanthReddy Letter To KCR)
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.