Home » construction works
సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగ
తెలంగాణ నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ వెళ్లనున్నారు.