Home » Constructions In Amaravati
రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను చంద్రబాబు పరిశీలించబోతున్నారు.
Ap Capital Amaravati : అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి నూతన కళ
అమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహా నగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా, సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయ్.