Home » consultation
మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యా�