-
Home » consumer court
consumer court
E-20 కేసులో మారుతీకి ఎదురుదెబ్బ.. కొత్త కారు ఇవ్వాలన్న ఆదేశం! కంపెనీ సవాల్‌కు రెడీ!
July 17, 2026 / 07:07 PM ISTE20 Dispute : ఇ20 వివాదంలో మారుతి సుజుకికి బిగ్ షాక్ తగిలింది. గ్రాండ్ విటారా కారులో సమస్యలన్నాయంటూ ఓ వినియోగదారుడు కోర్టును ఆశ్రయించడంతో కొత్త కారు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశించింది.
9 ఏళ్లయినా పెళ్లి సెట్ చేయలేదా?.. మ్యారేజ్ బ్యూరోకి జరిమానా.. యువకుడికి పరిహారం
July 16, 2026 / 04:01 PM ISTతొమ్మిదేళ్లయినా పెళ్లి (Marriage Bureau Case)సంబంధం చూపించలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పునిచ్చింది.
ఓలా ఎలక్ట్రిక్‌కు ఎదురుదెబ్బ.. వాళ్లందరికీ మొత్తం డబ్బులు వాపస్!
June 16, 2026 / 08:36 PM ISTOla Electric Refund : ఓలా S1 ఎక్స్ ప్లస్ స్కూటర్లో లోపాల కారణంగా వినియోగదారుల కమిషన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఆదేశించింది.
ఇది విన్నారా.. జాకెట్ సరిగా కుట్టనందుకు రూ.లక్ష జరిమానా.. ఇక జాగ్రత్తగా ఉండండి
April 26, 2026 / 02:32 PM ISTHyderabad : జాకెట్ సరిగా కుట్టనందుకు రూ.లక్ష జరిమానా విధించారు.
ప్రకటనలతో నా సమయాన్ని వృథా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ పై వ్యక్తి ఫిర్యాదు.. నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం
February 19, 2025 / 02:53 PM ISTసినిమాకు వెళ్తే ప్రకటనలతో, సినిమాల ట్రైలర్లతో నా సమయం వృథా చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు..
Consumer Court: ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువ వచ్చిందని పంచాయితీ.. రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు
September 7, 2023 / 09:02 AM ISTబిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ. 75పైసలు. ప్యాకెట్లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ. 29లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్
September 4, 2022 / 09:51 AM ISTతిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్ తగిలింది. ఓ భక్తుడికి టీటీడీ వస్త్రం సేవా టికెట్ కేటాయించలేకపోవడంతో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని లేదంటే సేవా దర్శన భాగ్యం కలిగించాలని ఆదేశించింది.…
SBI Loan Waive Off: ఎస్బీఐకి షాకిచ్చిన కన్సూమర్ కోర్టు.. ఆ మహిళకు రూ.54 లక్షల రుణమాఫీ!
July 21, 2022 / 07:17 PM ISTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు…
Railways Stolen : రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత, ప్యాసింజర్‌కు రూ.17లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశం
August 9, 2021 / 04:28 PM ISTరైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
ఎక్కువ కరెంట్ ఇచ్చిందని TSSPDCLకు జరిమానా
November 25, 2019 / 01:20 PM ISTలో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో…