Home » consumer forum
భారీ ఢిస్కౌంట్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి షాపింగ్ మాల్స్. తీరా అక్కడికి వెళ్లాక కండీషన్స్ పేరుతో ఏవో మెలిక పెడుతుంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు మోసపోతుంటారు.
అత్యుత్సాహం అనాలో లేక అమాయకత్వం అనాలో తెలియడం లేదుగాని..40 పైసలు కోసం కోర్టుకెక్కిన ఓ కస్టమర్ చివరకు తానే రూ.4 వేలు చెల్లించుకున్నాడు.
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది. 2006లో హైదరాబాద్