Home » Contact Lenses
Itchy Eyes: కళ్ళు ఎర్రబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి గాలి కాలుష్యం, పుప్పొడి ధూళి, మొదలైనవి కళ్ల అలర్జీకి కారణమవుతాయి
కంటి ఆరోగ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సి , ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.
కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్నాడు ఓ యువకుడు.మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా అతను తన కన్నునే కోల్పోయాడు.