-
Home » Contacts allege Maoist
Contacts allege Maoist
మావోలతో పరిచయాలు : ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో పోలీసుల తనిఖీలు
January 18, 2020 / 05:25 AM IST
పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. దీంతో పోలీసులు ఓయూ క్యాంపస్ లో సోదాలు నిర్వహించారు. ఓయూ క్యాంపస్ లోని క్వార్టర్స్ లో నివాసిస్తున్న ప్రొఫెసర్ కాశీం నివాసంలో గజ్వేల్ పోలీసులు తనిఖీలు నిర్వహి