contract employees

    కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం

    September 10, 2019 / 09:52 AM IST

    అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.

10TV Telugu News