Home » cops
దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక..
డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.
నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించమని జనానికి చెప్పేవారే నిబంధనలు ఉల్లంఘిస్తే? ముంబయిలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తూ కెమెరాకి దొరికిపోయారు. వారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోర్టు కాంప్లెక్స్ పరిధిలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, కోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టుకు చేరుకుని, సిబ్బందిని బయటకు పంపేశారు. జడ్జిలు, లాయర్లు, ఇతర సిబ్బందిని బయటకు పంపించారు. కోర్టు కాంప్లెక్స్�
మధ్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఏకంగా స్టేషన్ లోనే పోలీసులు ఖైదీలతో కలిసి మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులతో పాటు ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది.
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
కరోనా కారణంగా పిల్లలకు చదువులు అందట్లేదు.. చాలామంది పిల్లలకు కొత్తగా చదువులు స్టార్ట్ చేయాలి అన్నా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు రెండేళ్ల నుంచి చదువు సరిగ్గా అందని పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఫేస్ మాస్క్ వేసుకోలేదని లోకల్ పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లిపోయారంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.