Home » Corn Crop
Corn Cultivation Tips : తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరిమాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు.
Armyworm Management in Corn Crop : సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. ఈ రబీలో అయినా ఆ లోటు పూడ్చుకుందామంటే.. మళ్లీదాపురించిందంటు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.