Home » corona cases
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువన కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ఆస్ట్రేలియా, యూకేలో ఒమిక్రాన్ కలకలం
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి
యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..!
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 6984 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 14 శాతం కేసులు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.