Home » corona cases
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 264 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వేలకు చేరాయి. ప్రస్తుతం 10వేల దిగువన కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే..
దేశంలో కరోనా కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,579 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో
భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది.
శనివారం 10వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 10,302 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.