Home » corona control
తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికీ 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందించనుంది. ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతో సర్వే నిర్వహించనుంది. ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోంది
రకరకాల రూపాలతో కరోనా కోరలు చాస్తోన్న క్రమంలో మహమ్మారిపై బ్రహ్మాస్త్రం సిద్ధం అవుతోంది. అదే ‘ఉష్ణ టీకా’(Warm Vaccine) క్లినికల్ ట్రయల్స్‌లో ఉష్ణ టీకా మంచి ఫలితాలను ఇస్తోంది. ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ. ఇది అందుబాటులోకి వస్తే.. కరోనాపై పోరులో గేమ్ చేం
YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల జులై 8న పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనాను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం
కరోనా కట్టడి కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 15 వరకు పొడిగించింది.
కరోనాతో దేశ పరిస్థితి భయానకంగా మారడంతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి.
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ తప్పదా..? కరోనా కట్టడికి లాక్‌డౌనే మార్గమా..? ఆంక్షలపై కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోందా..?
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కోవిడ్ -19 నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.