Home » corona dead body
గత ఏడాది తొలిదశలో అసలు కరోనా సోకితే చాలు ఆ వ్యక్తికి నయమై తిరిగివస్తే తప్ప చనిపోయినా కనీసం బంధువులు వెళ్ళేది కాదు.. ఆసుపత్రులు, అధికారులు కూడా బాడీలను తిరిగే ఇచ్చే పరిస్థితి లేదు.
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..
గత ఏడాది తొలి విడతలో కరోనా మహమ్మారి దెబ్బకు హడలెత్తిపోయిన ఢిల్లీ ఈసారి సెకండ్ వేవ్ లో కూడా దారుణాతి దారుణమైన పరిస్థితులను చవిచూస్తోంది. పేరుకే దేశరాజధాని అయిన ఢిల్లీ ఇప్పుడు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని వణికిపోతోంది. ఒకవైపు పెరిగిపోతున్�
హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�