-
Home » corona deaths
corona deaths
India Corona : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
Corona Cases : దేశంలో కొత్తగా 1,500 కరోనా కేసులు.. 12 మంది మృతి
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
Corona Cases : దేశంలో కొత్తగా 2,961 కరోనా కేసులు.. 17 మంది మృతి
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Corona Cases : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 4,282 కేసులు నమోదు
ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.
Corona Cases : దేశంలో కొత్తగా 5,874 కరోనా కేసులు, 25 మరణాలు
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
Corona Cases : దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు, 40 మరణాలు
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
covid-19 Cases : దేశంలో 50వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య .. ఒకేరోజు 27 మంది మృతి
గడిచిన 24 గంటల్లో దేశంలో 27 మంది కొవిడ్‌తో మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది.
Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతోన్న కొవిడ్-19 విజృంభణ.. భారీగా నమోదైన కొత్తకేసులు..
దేశంలో కొవిడ్-19 కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది.
Covid-19 Cases: 24గంటల్లో భారీగా నమోదైన కొవిడ్ కేసులు.. 50వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిగా వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరువులో ఉంది.
Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ.. 40వేలు దాటిన క్రియాశీలక కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రియాశీలక కేసుల సంఖ్య 40 వేలు దాటింది.