Corona Effect

    ప్రభుత్వం నోటీసులు పంపే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

    March 16, 2020 / 07:34 AM IST

    కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్‌లోని అన్ని పార్కులు, గార్డెన్‌లు, ప్లే గ్రౌండ్‌లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్, జమ్మూ క�

    కరోనా ఎఫెక్ట్ : ప్రేక్షకులు లేకుండానే ఆసీస్-కివీస్ వన్డే 

    March 14, 2020 / 03:07 AM IST

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.

    ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

    March 6, 2020 / 06:35 AM IST

    దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పా�

    బాండ్ సినిమాకు కరోనా కష్టాలు..

    March 5, 2020 / 10:43 AM IST

    సినిమా పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ - జేమ్స్ బాండ్ సినిమా ఏడునెలలు విడుదల వాయిదా..

    కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ 

    March 4, 2020 / 10:09 AM IST

    కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి  ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్�

    కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో స్కూళ్లకు సెలవు

    March 4, 2020 / 09:07 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ 24ఏళ్ల హైదరాబాద్ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మైండ్ స్పేస్ లో పని చేస్తున్న పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఇంటి దగ్గర నుంచే పని

10TV Telugu News