Home » corona infection
అమ్మ కడుపులో పెరిగే శిశువుల పుట్టుక సమయాన్ని త్వరపెడుతోంది కరోనా మహమ్మారి. గర్భిణులకు కరోనా సోకితే ప్రసవం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని అమెరికా పరిశోధల్లో వెల్లడైంది.
కరోనా ఎక్కడ.. ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. నెలల పసికందు నుంచి పండు ముసల దాకా కవర్ చేసిన కరోనా.. పిల్లులకు కూడా వ్యాపిస్తుంది. ఇదేదో రూమర్ కాదు. అనుమానం అంతకంటే కాదు. చేసిన టెస్టుల్లోపాజిటివ్ వచ్చిందని ఎన్నిరాన్మెంట్ మినిస్ట్రీనే వెల్లడిం