Home » corona positive
దుబాయ్ నుంచి వచ్చిన 15 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడికి కాంటాక్ట్ ఉన్నవారిలో ముగ్గురికి కరోనా సోకింది. వీరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు
కరోనా మరోసారి విజృంభిస్తోంది. సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతున్నారు. హీరో మంచు మనోజ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది.
ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయన్ పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనాతో నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 12 రోజుల చికిత్స అనంతరం శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. ఎయిర్ పోర్టులో దిగిన విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 39 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ బారని పడ్డారు. అతని కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.