Home » corona positive
ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ బెటాలియన్‌లో కరోనా కలకలం రేపింది. డెహ్రాడూన్ జిల్లా చక్రతాలోని బెటాలియన్‌కు చెందిన అనేక మంది జవాన్లకు కరోనా సోకినట్లు గుర్తించి, క్వారంటైన్‌కు తరలించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోన కలకలం రేపింది. స్కూల్లోని 8మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్య
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మొన్న 117 కోవిడ్ కేసులు నమోదు కాగా ...నిన్న 191 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో త
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల
జంతువులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక జూలలో జంతువులు కరోనా బారిన పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 348 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.