Home » Corona Symptoms
గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కోవిడ్ సోకిన వారు సహజంగా నాలుగు వారాల్లో కోలుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ప్రారంభమైన నాటి నుంచి వారాలు, కొన్ని నెలల పాటు కోవిడ్ లక్షణాలు అలాగే ఉండటాన్ని లాంగ్ కోవిడ్..
ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యావత్ ప్రపంచమంతా విరుచుకుపడిన కరోనా కారణంగా ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈ మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపినా లక్షణాలు వయస్సును బట్టి, లింగాన్ని బట్టి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా నిర్వహించిన స్టడీలో ఈ కీలక విషయం బయటపడింది.
ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవి�
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
common cold and Covid-19: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జలుబు వచ్చినా కరోనా అని కంగారు. అందరూ టెస్ట్ ల కోం పరిగెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ ఏది కరోనా? ఏది జలుబో జనమే తేల్చుకొనేలా అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తున్న�
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�