Home » Corona Treatment
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిం�
కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అయ్యాక ఆసుపత్రులు ఇచ్చే బిల్లు చూసి బాధితుల గుండె గుబేల్ మంటోంది. తాజాగా హైదర
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. టాస్క్ఫోర్స్
కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు సప్తగరి. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.
తరచూ 100.4 జ్వరం వస్తుంటే లక్షణాలున్నట్టు గుర్తించాలి. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు చేయించవచ్చు. ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ శాతం పరీక్షించి ..