Home » corona vaccination
దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇవాళ్టి నుంచే.. మూడో దశ వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది అసాధ్యమంటున్నాయి చాలా రాష్ట్రాలు.
కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో... తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
యువతకు ఫ్రీ వ్యాక్సిన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి.
తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కొద్దిసేపటిక్రితం తెలంగాణకు రెండు లక్షల 27 వేల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.
రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు సెలవు ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
యూజర్లను వ్యాక్సినేషన్ కు ఎంకరేజ్ చేసేలా.. దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ వీడియోను రెడీ చేశారు. దాని పేరేంటో తెలుసా.. 'గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్'..