-
Home » corona victim
corona victim
బెడ్‌మీద నుంచి కిందకు పడి..గిలగిలకొట్టుకుంటున్నా… వీడియోలు తీశారుతప్ప ఆదుకోలేదు
July 27, 2020 / 04:00 PM ISTకరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూసి ఆస్పత్రులపై…
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..ఊపిరి ఆడక భార్యఒడిలో ప్రాణాలు విడిచిన భర్త
July 24, 2020 / 02:35 PM ISTఅనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. వైద్య సిబ్బందినిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్ రాగా వైద్యం సిబ్బంది పట్టించుకోకపోవటంతో అతను ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ భార్య…
కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించినా…ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమాని
July 22, 2020 / 09:27 PM ISTకరోనా సోకిన వారిపై వివక్ష చూపకూడదని ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెబుతున్నా..చాలా మందిలో మార్పు రావడం లేదు. బాధితులను వేరుగా చూస్తూ వారిని మరింత కుంగదీస్తున్నారు. తిరుపతిలోనూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. కరోనాతో పోరాడి…
స్కానింగ్ సౌకర్యం లేదని కరోనా బాధితుడిని బయటికి పంపిన సిబ్బంది…కోవిడ్ ఆస్పత్రిలో దారుణం
July 17, 2020 / 07:48 PM ISTవైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు…