Corona

    ‘డ్రైవ్ ఇన్ సినిమా’ వాహనాల్లోనే కూర్చునే సినిమా చూడొచ్చు..

    August 19, 2020 / 10:10 AM IST

    కరోనా మహమ్మారి సరికొత్త ఆలోచనలకు రూపునిస్తోంది. కొత్త ఆలోచనలు..వినూత్న పద్ధతులకు మనుషుల్ని క్రమంగా అలవాటు చేస్తోంది. తినే తిండి నుంచి ఆస్వాదించే వినోదం వరకూ అన్నీ మార్పులే..ఎన్నడూ ఊహించని మార్పులే. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిపోయిన జనం ఎ�

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా, 1,500 పైగా కంటైన్మెంట్‌ జోన్లు..వ్యూహం ఫలిస్తోంది

    August 18, 2020 / 06:31 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�

    పార్లమెంట్ సమావేశాలు…ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు

    August 17, 2020 / 08:00 PM IST

    సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర

    కరోనా మృతుడి అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

    August 14, 2020 / 10:39 PM IST

    కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�

    ఈ చీరతో కరోనాకు చెక్ !

    August 14, 2020 / 09:25 PM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్‌లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగ నిరోధకత పెంచే చీరలు వచ్చాయి. రోగ ని�

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

    August 13, 2020 / 05:37 PM IST

    టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో కరోన

    ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

    August 13, 2020 / 03:11 PM IST

    కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికనే ప్రైవేట్ ఆస్పత్రులు �

    రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

    August 11, 2020 / 10:57 PM IST

    రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుట్నిక్‌వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందు�

    ఏపీ ప్రజలకు శుభవార్త : త్వరలో తగ్గనున్న కరోనా

    August 11, 2020 / 08:20 PM IST

    కరోనాతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని కోవిడ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. త్వరలో వైరస్ తగ్గుతుందని చెబుతున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆగస్టు 21 నుంచి.. గుంటూరు, కృష్ణా, అనంతపుర

    కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించారు : కావలిలో అమానుషం

    August 11, 2020 / 06:49 PM IST

    నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర

10TV Telugu News