Home » coronavirus cases
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
చిన్నారులపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండోనేషియాలో ఇటీవలి వారాల్లో వందల సంఖ్యలో కరోనాతో మరణించారు.
దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 109 కేసులు నమోదు కాగా.. 8 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.14 శాతానికి పడిపోయింది.
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
మూడవ దశలో కరోనా చిన్నారుల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై విజృంభించే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు..
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది కరోనాతో మరణించారు.
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ లాక్డౌన్ ను జూన్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆంక్షలు మే 31 వరకు అమలులో ఉంటాయి.