Home » Coronavirus India Live Updates
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది.
Coronavirus India Live Update: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 714 మంది ప్రాణాలను కరోనా బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సం�