Home » coronavirus
అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు.
Black Fungus : కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదన్నారు డీఎంఈ రమేష్ రెడ్డి. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుండటంపై వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ కొందరిలో మాత్రమే ఉంటుందని, వాటికి ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటివ
కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోన
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్కు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్..
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్
ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె. ఎస్. చంద్ర శేఖర్ గారు కోవిడ్‌తో మరణించారు.. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..
కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న చాలామందిలో యాంటీబాడీలు తయారవుతాయని అంటుంటారు. అయితే ఆ కొవిడ్ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో సైంటిస్టులు తేల్చేశారు.
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
ఇవర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్‌మెక్టిన్ అనేది నోటి ద్వారా త