coronna virus

    ముంబైలో ఓ వైపు కరోనా..మరోవైపు భారీ వర్షాలు, వణుకుతున్న జనాలు

    July 5, 2020 / 08:51 AM IST

    కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ముంబయిలో రె�

10TV Telugu News